బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:27 IST)

"స్కంద" సినిమా కలెక్షన్లు పడిపోయాయి.. రెండో రోజే..

Skanda celebrationsong
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో తెరకెక్కిన స్కంద సినిమా తొలి రోజు చిత్రం రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కావీ మొదటి రోజు భారీ వసూళ్లను రాట్టిన ఈ చిత్రం, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. 
 
రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు మాత్రమే దక్కించుకుంది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ని అధికారికంగా మేకర్స్ రిలీజ్ చేశారు.