సంబంధిత వార్తలు
- UP: డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)
- Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్
- వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా
- Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు
- Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)
థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు
K.S. Rama Rao
కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, పర్సెంటేజ్ సిస్టమ్ మంచిదే. అలా వుంటేనే థియేటర్లు బాగుంటాయి. అవి బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది. అప్పుడే సినిమా బతుకుతుంది. లేదంటే థియేటర్ కు రెంట్ కట్టలేక తీసేయాల్సివచ్చేస్తుంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో కాకుండా థియేటర్ లో సౌండ్ కానీ ఇమేజ్ ను కానీ చూసి ఎంజాయ్ చేయండి. సినిమాను కక్కుర్తిగా ఓటీటీలో చూడకండి. మన పూర్వీకులు నుంచి ఇప్పటివరకు థియేటర్ల కోసమే సినిమా తీసేవారు. కానీ ఇప్పుడు కలెక్టన్ పేరిట అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
నిర్మాతలు కొంతమంది సిండికేట్ గా ఏర్పడటటం మంచిదే. అందుకే ఛాంబర్, కౌన్సిల్ కూడా కలిసి కూర్చుని చిన్న సినిమాలను బతికించండి. అందరూ చూస్తేనే పెద్ద సినిమా అవుతుంది అని అన్నారు.
