ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (18:46 IST)

సన్నీ లియోన్‌ను చూసేందుకు ఎగబడ్డ కోచీ కుర్రకారు... సన్నీ ఏం చేసిందంటే..(వీడియో)

సన్నీ లియోన్ అనగానే ఆమె ఓ పోర్న్ స్టార్ అని చాలామంది టక్కున సమాధానం చెప్పేస్తారు. అలాంటి పోర్న్ స్టార్లంటే భారతదేశంలో పెద్దగా ఆదరణ వుండదు. కానీ ఈ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు మాత్రం అనూహ్యంగా విపరీతమ

సన్నీ లియోన్ అనగానే ఆమె ఓ పోర్న్ స్టార్ అని చాలామంది టక్కున సమాధానం చెప్పేస్తారు. అలాంటి పోర్న్ స్టార్లంటే భారతదేశంలో పెద్దగా ఆదరణ వుండదు. కానీ ఈ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు మాత్రం అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ వస్తోంది. 
 
తను ఓ బ్రాండ్‌ను ప్రారంభించేదుకు కోచికి వెళ్లినప్పుడు అక్కడ పెద్దఎత్తున కుర్రకారు గుమిగూడి చుట్టుముట్టేశారు. ఆమె 1 గంటకు అక్కడికి వస్తే అంతకంటే ముందుగా ఉదయం 8 గంటల నుంచి కుర్రకారు అక్కడికి చేరుకున్నారు. ఆమె రాగానే పెద్దఎత్తున సన్నీ.. సన్నీ.. సన్నీ.... అంటూ కేకలు వేస్తూ ఆమె కారు వెంట పరుగులు తీశారు. వారి ఉత్సాహాన్ని చూసిన సన్నీలియోన్ కారు దిగి షాపు బయట మైకు తీసుకుని వారిని గ్రీట్ చేస్తూ పెద్దగా అరిచి కేరింతలు కొట్టింది. చూడండి వీడియోలో....