సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (09:55 IST)

ప్రిన్స్ మహేష్ బాబు సర్జరీ కోసం అమెరికా

ప్రిన్స్ మహేష్ బాబు మోకాలికి సంబంధించి సమస్యతో పలు రోజులుగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ సమస్యకు శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనితో ఆయన నటిస్తున్న సర్కారి వారి పాట చిత్రం షూటింగుకు విరామం వస్తుంది.


ఈ విషయం తెలియడంతో మహేష్ బాబు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.