శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 28 అక్టోబరు 2017 (14:27 IST)

తెలుగు టాప్ హీరోల వయసులెంతో తెలుసుకోవాలనుందా...?

తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి వయస్సును కప్పేస్తుంటారు. మరికొంతమంది అయితే ఫిట్నెస్‌తోనే వయస్సును కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం తెరపై కనిపించేలా జాగ్రత్తపడుతుంటార

తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి వయస్సును కప్పేస్తుంటారు. మరికొంతమంది అయితే ఫిట్నెస్‌తోనే వయస్సును కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. యువ హీరోయిన్లకు సమానంగా వారి అందం తెరపై కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు హీరోలు. అలాంటి హీరోల వయస్సు తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం ఇది..
 
మాస్ మహారాజ్ రవితేజ వయస్సు 49, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 34, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు 34, రామ్ చరణ్‌ 32, ప్రభాస్ 37, రానా దగ్గుపాటి 32, మహేష్‌ బాబు 41, ధనుష్‌ 33, సూర్య 41, రజనీకాంత్ 66, విజయ్ 43, విక్రమ్ 51, పవన్ కళ్యాణ్‌ 45, నాగార్జున 57, చిరంజీవి 61, నాగచైతన్య 30 సంవత్సరాలు. అయితే ఈ హీరోలందరూ వయస్సు కనిపించకుండా మేకప్‌తో కప్పేస్తుంటారు.