సంబంధిత వార్తలు
రానా చేతుల మీదుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్
Rana daggupati
ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి రేపు మధ్యాహ్నం 1.02 నిమిషాలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.
