అక్కడ సిగ్గెందుకు...? వదిలేయాల్సిందే... ఎక్కడ...?

ivr| Last Modified బుధవారం, 9 సెప్టెంబరు 2015 (15:30 IST)
గీతే వాద్యే తథా నృత్తే
సంగ్రామే రిపుసంకటే,
ఆహారే వ్యవహారేచ
త్యక్తలజ్జ స్సుఖీ భవేత్.

తాత్పర్యం ఏంటంటే... పాట పాడేటపుడు, మద్దెల వాయిద్యము వాయించునపుడు, నాట్యం చేసేటపుడు, శత్రువులు చుట్టుకొన్నప్పుడు, యుద్ధం చేసేటపుడు, భోజనం చేసే సమయంలోనూ, వ్యవహారం చేయునపుడు సిగ్గుపడరాదు.దీనిపై మరింత చదవండి :