సోమవారం, 30 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:27 IST)
'ఆవు'మీద 'వ్యాసం' రాస్తున్నా!
నాన్న : ఒరేయ్ ఆవుమీద కూర్చుని ఏం చేస్తున్నావురా!
కొడుకు : మరి మా మాష్టారు 'ఆవు'మీద 'వ్యాసం' రాసుకురమ్మన్నారుగా అందుకని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వేగంగా వెళ్తున్న డోర్ లేని బస్సు నుంచి కిందపడి వృద్ధురాలు మృతి
పల్లెవెలుగు టైపు బస్సులకు డోర్లు వుండవు. తలుపులు లేకుండానే గ్రామాలకు అవి పరుగులు తీస్తుంటాయి. ఇలాంటి బస్సులు తమిళనాడు గ్రామాల్లో మరీ ఎక్కువ. ఈ బస్సుల్లో ప్రయాణించేవారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోయంబత్తూరులోని కొవైపుదూరం ప్రాంతంలో రోడ్డుపై బస్సు అతివేగంగా వెళ్తోంది. తను దిగాల్సిన స్టేజి వస్తుందని ఓ వృద్ధురాలు తన సీటు నుంచి లేచి ముందుకు వచ్చింది. ఐతే బస్సు వేగంగా నడుస్తుండటంతో ఆ కుదుపుకి వృద్ధురాలు బస్సు నుంచి కింద జారిపడి మృత్యువాత పడింది. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లిలో ఏసీ పేలి వ్యక్తి మృతి, ఏసీలు ఎందుకు పేలతాయి? కారణాలు
అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో విషాదం చోటుచేసుకున్నది. రేబాక రామారావు అనే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో ఏసీ పేలి అతడు మృత్యువాత పడ్డాడు. మిగిలిన కుటుంబసభ్యులు తృటిలో తప్పించుకున్నారు. అసలు ఎండాకాలంలో ఏసీలు బాంబుల్లా ఎందుకు పేలతాయి? దీని వెనుక ఉన్న ప్రధాన సాంకేతిక కారణాలు, మనం చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాము. ఏసీల్లో వాడే గ్యాస్, ముఖ్యంగా పాత మోడల్స్‌లో వాడే R-22 లేదా కొత్త వాటిలో వాడే R-32 గ్యాస్ చాలా ప్రమాదకరమైనవి.
ప్రియురాలి మొండెం ఫ్రిడ్జిలో... తలను తీసుకెళ్లి నిప్పు పెట్టాడు...
విశాఖపట్టణంలో వెలుగు చూసిన మౌనిక హత్య కేసులో మరో విషయం బైటపడింది. మౌనిక తనకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. తొలుత ఆమెకి రూ. 3.50 లక్షలు ఇచ్చాననీ, ఐతే ఆ తర్వాత కూడా డబ్బు కావాలంటూ వేధించడంతో చంపేసినట్లు నిందితుడు రవీంద్ర చెప్పినట్లు సమాచారం. విశాఖపట్టణంలోని ఎల్వీ నగరులో విజయనగరం రాజాంకు చెందిన 35 ఏళ్ల రవీంద్ర నేవీలో టెక్నీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం పెళ్లయ్యింది. ఐతే అంతకుముందే మౌనిక అనే యువతితో సన్నిహిత సంబంధం వుంది.
సీట్లు లేవని రైలు డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం, కిందపడకుండా టవల్‌తో కట్టేసుకున్నారు
దేశంలో ఎన్ని రైళ్లు వేసినా ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గటం లేదు. ఏ రైలు బండి చూసినా కిటకిటలాడుతూనే వుంటున్నాయి. దీనికితోడు రైలులో వుండే జనరల్ బోగీల సంఖ్య నామమాత్రంగా వుండటంతో సామాన్య ప్రయాణికుల పరిస్థితి హీనంగా వుంటోంది. జనరల్ బోగీల్లో కూర్చోవడం అటుంచి కనీసం నిలబడటానికి కూడా ఖాళీ దొరకడంలేదు. దీనితో పలువురు ప్రయాణికులు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్నారు. తాజాగా ఓ రైలు బోగీకి వుండే ఫుట్ బోర్డుపై నిలబడి కింద జారిపడకుండా వుండేందుకు టవల్ కట్టుకుని ఇద్దరు వ్యక్తులు ప్రయాణం సాగించారు. పక్క స్టేషనులో ఈ వ్యక్తుల్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మాతంగి పూనకంలో అమ్మవారు, కల్లు తాగి భక్తులపై ఉమ్మేస్తుంది, వీడియో
వేసవి కాలం రాగానే అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఆటలమ్మ, చికెన్ పాక్స్ ఇత్యాది వైరల్ వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా వుండేందుకు పూర్వకాలం నుంచి శక్తిస్వరూపిణి అయిన దుర్గమ్మ జాతరలు, గ్రామ దేవతల జాతరలు చేస్తూ వస్తున్నారు. జాతరలో మాతంగి (అమ్మవారు) పూనకంలో ఉన్నప్పుడు కల్లు తాగి భక్తులపై ఉమ్మేయడం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా జాతరలు (బోనాలు, ఎల్లమ్మ జాతర వంటివి) జరిగినప్పుడు కనిపించే ఒక విభిన్నమైన జానపద ఆచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్‌ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది.
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్‌కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.