శనివారం, 7 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 20 జనవరి 2016 (10:05 IST)
నీ మొహంలా వుంది
"ఏమండీ! నా వంట ఎలాగుంది?" అడిగింది లత.
"నీ మొహంలా వుంది" అన్నాడు కుమార్ కోపంగా.
"అయితే చాలా బాగుందన్నమాట" అమాయకంగా అంది లత.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపి నలుగురు అరెస్ట్
అల్లం వెల్లుల్లి పేస్ట్ గౌడౌన్లో కల్తీ బండారం బయటపడింది. అపరిశుభ్రమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారనే ఆరోపణలపై సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలాగూడ పోలీసులతో కలిసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శనివారం లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు
ఉన్న బిడ్డలకే దిక్కులేదు కానీ ముగ్గురు పిల్లల్ని కనాలా? చంద్రబాబు గారి పాపులేషన్ పాలసి హాస్యాస్పదంగా వుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ట్యాక్సీ డ్రైవర్లుగానూ, ఆటోలు తోలుకుంటూ బ్రతుకీడుస్తున్నారు. ఇలాంటి స్థితిలో మీరిచ్చే బోడి 25 వేల రూపాయల కోసం మూడోబిడ్డను కనాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చలేకపోయారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు, జీతాలు ఇచ్చేందుకు కిందామీద పడుతున్నారు. ఇప్పటికే జగన్, మీరు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేట్లు చేసారంటూ విమర్శించారు.
ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్
తెలంగాణలో మహిళలకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఐతే దీని గురించి రోజుకో వింత సంఘటనలు కనబడుతున్నాయి. ఒకచోట మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని సీట్ల కోసం కొట్లాడుతుంటే తాజాగా ఓ మహిళ ఏకంగా సీట్లో కూర్చుని కదులుతున్న బస్సులో దర్జాగా పళ్లు తోముతూ కనిపించింది. తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆమె ఎంతమాత్రం పట్టించుకోలేదు. వీడియో తీస్తున్నవారిని... తీయ్, తీసి పెట్టు. పొద్దున్నే ఊరెళ్లాల. బస్సు నాకోసం ఆగదు కదా. పళ్లు తోముకోలేదు. పళ్లు తోముకునే దాకా బస్సు 10 నిమిషాలు ఆపుతారా, కిందకెళ్లి దిగి తోముకుని వస్తా అంటూ సెటైర్లు వేసింది.
మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్లో పడిపోయిందని?
విజయవాడలో దారుణం జరిగింది. ఈ టీచర్ మూడేళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించింది. విజయవాడ విద్యాధరపురంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసింది. అయితే ఘటనను ప్రమాదంగా చిత్రీకరించింది. బాత్రూంలో పడిపోయిందని బాలిక తల్లికి టీచర్ ఫోన్ చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో అసలు విషయం బయటపడటంతో స్కూల్ యాజమాన్యం ఖర్చులు భరించి, కేసును రాజీ చేసేందుకు ప్రయత్నించింది.
వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్బీలో అప్ చేశాడు.. ఆపై కేసు
అవకాశాల పేరిట చాలామంది యువతులు మోసపోతున్నారు. తాజాగా వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే... ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి, యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శంకర్ అనే వ్యక్తి తాను డైరెక్టర్‌నని పరిచయం చేసుకుని, ఒక వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.