శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (10:00 IST)

అవన్నీ పెళ్ళయిన తరువాతే..!

"ఏంటీ... నిన్న నీ లవర్ సిగ్గుపడుతూ... అవన్నీ పెళ్ళయిన తరువాతే అని చెప్పిందా...?!" ఆసక్తిగా అడిగాడు శీను
"అవున్రా...!" చెప్పాడు రవి
"ఇంతకీ ఏమడిగావేంటి...?"
"నన్ను కొడతావా ఏంటీ అని అడిగానంతే...!