శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 6 మే 2016 (11:42 IST)
కరెక్టుగా చెప్పావు నాన్నా
కొంటె పిల్ల : డాడీ అయామ్ మ్యాడ్ అంటే ఏమిటి!
డాడీ : నేను పిచ్చివాడ్ని.
కొంటె పిల్ల : కరెక్టుగా చెప్పావు నాన్నా!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు
భర్తతో మనస్పర్థలు కారణంగా ఓ వివాహిత తన బిడ్డతో సహా అతడికి దూరంగా వుంటోంది. ఐతే భర్తతో విడిపోవడంతో పుట్టిన ఊరులోనే పని చేసుకుంటూ అక్కడే వుంటోంది. ఈ క్రమంలో అదే ఊరిలో వుంటున్న ఓ యువకుడి కన్ను పడింది. ఆంటీ అంటూ ఆమెకి పనుల్లో ఆసరాగా వుంటూ వస్తున్నాడు. అలా వీరిమధ్యలో పెరిగిన సాన్నిహిత్యం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధాన్ని అడ్డుపెట్టుకున్న యువకుడు ఆమె నుంచి డబ్బు గుంజటం ప్రారంభించాడు. చివరికి వారి మధ్య తలెత్తిన గొడవలో తీవ్ర ఆగ్రహంతో ఆంటీ గుండెల్లో పొడిచి హత్య చేసాడు.
ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..
హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు. బాలాపూర్ గ్రామంలోని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ గురువారం ఉదయం 9.45 గంటలకు బాలాపూర్ పోలీసులకు డయల్ 100 ద్వారా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో బాలాపూర్ పీఎస్‌లో విధుల్లో ఉన్న రాజు రెడ్డి, ఎస్ తరుణ్ అనే కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?
సోషల్ మీడియా పోస్టుల కేసుకు సంబంధించి వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పోలీసుల ముందు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కించపరిచేలా పోస్ట్ చేశారనే ఆరోపణలతో గత ఏడాది ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు జరుగుతోంది.
అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో మమత అనే మహిళ గత నెలలో దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. ఓ హంతకుల ముఠాకు సుపారీ ఇచ్చిమరీ ఈ హత్య చేయించినట్టు వెల్లడించారు. తమ బిడ్డతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు గాను ప్రియుడి కుటుంబ సభ్యులు సుపారీ ఇచ్చిమరీ ఈ హత్య చేయించారు.
అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇస్తూ సీఆర్డీయేకి ఈసీ లేఖ రాసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.