శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 7 మే 2016 (12:11 IST)

వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు..

భర్త :  "నీకే గనుక వంట చేతనైవుంటే ఈ వంటావిడని పీకేసి, నెలకు వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు మనం !''
 
భార్య :  ''మీకే గనుక సంసారం చేయడం సరిగ్గా చేతనైతే మనం డ్రైవర్ని కూడా పీకేసి  ఏకంగా ఐదువేలు ఆదాచేసుకునే వాళ్లం !''