శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:38 IST)

ఎండాకాలం యాపిల్ ఎందుకే ఏడు పైసల ముఖం దానా...!!

ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు... ఒసేయ్ గీతా నా బోయ్ ఫ్రెండ్ నా బర్త్ డేకి శ్యామ్ సంగ్ ల్యాప్ ట్యాప్ తెచ్చాడు తెలుసా? అంది ఆ మాట విన్న రాధ తన బోయ్ ఫ్రెండ్‌తో... నా బుజ్జీ నా ఫ్రెండుకు వాళ్ల బోయ్ ఫ్రెండ్ అదిచ్చాడట.. నువ్వు నాకు మినమం యాపిల్

ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు...
ఒసేయ్ గీతా నా బోయ్ ఫ్రెండ్ నా బర్త్ డేకి శ్యామ్ సంగ్ ల్యాప్ ట్యాప్ తెచ్చాడు తెలుసా? అంది
ఆ మాట విన్న రాధ తన బోయ్ ఫ్రెండ్‌తో... నా బుజ్జీ నా ఫ్రెండుకు వాళ్ల బోయ్ ఫ్రెండ్ అదిచ్చాడట.. నువ్వు నాకు మినమం యాపిల్ ఇవ్వాలి... అంది..
ప్రియుడు... ఎండాకాలం యాపిల్ ఎందుకే ఏడుపైసల ముఖందానా... పుచ్చకాయ కొనిస్తా... చల్లగా తినేయ్ అన్నాడు.