నోరు దురదపెడుతుందనీ...
టీచర్: ఏరా రవీ, నిన్న కంద పద్యం చెప్పాను కదా, కంఠతా పట్టావా? రవి: లేదు టీచర్ టీచర్: ఏం, ఎందుకనీ రవి: నోరు దురద పెడుతుందని భయమేసిందండీ.
టీచర్: ఏరా రవీ, నిన్న కంద పద్యం చెప్పాను కదా, కంఠతా పట్టావా?
రవి: లేదు టీచర్
టీచర్: ఏం, ఎందుకనీ
రవి: నోరు దురద పెడుతుందని భయమేసిందండీ.