రండి మావయ్యగారూ... రండి అత్తయ్యగారూ...
భర్త : ఏమేవ్... మీ చుట్టాలు వచ్చారు అన్నాడు అటుగా వచ్చిన రెండు గాడిదలను చూపించి... భార్య : అలాగా అండీ... రండి మావయ్యగారూ, రండి అత్తయ్యగారూ.... అని పిలుస్తూ ఏరీ పిలిస్తే రావడంలేదే అంది.
భర్త : ఏమేవ్... మీ చుట్టాలు వచ్చారు అన్నాడు అటుగా వచ్చిన రెండు గాడిదలను చూపించి...
భార్య : అలాగా అండీ... రండి మావయ్యగారూ, రండి అత్తయ్యగారూ.... అని పిలుస్తూ ఏరీ పిలిస్తే రావడంలేదే అంది.