బస్సు దిగగానే... అది నిండుతుంది...
బస్సు కండెక్టరు: 12 ఏళ్ల లోపు పిల్లలకే హాఫ్ టిక్కెట్. నీ వయసెంత బుజ్జీ. పిల్లవాడు: 11 ఏళ్లు. బస్సు కండెక్టరు : మరి 12 ఏళ్లు ఎప్పుడు నిండుతాయి పిల్లవాడు : బస్సు దిగగానే...
బస్సు కండెక్టరు: 12 ఏళ్ల లోపు పిల్లలకే హాఫ్ టిక్కెట్. నీ వయసెంత బుజ్జీ.
పిల్లవాడు: 11 ఏళ్లు.
బస్సు కండెక్టరు : మరి 12 ఏళ్లు ఎప్పుడు నిండుతాయి
పిల్లవాడు : బస్సు దిగగానే...