1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Telugu Jokes

యాభై లక్షల బస్సులో వెళితే భయంకరంగా పెరుగుతుంది...

Funny
టీచర్- రవి.. సీనియర్‌కీ, జూనియర్‌కి తేడా ఏంటి?
స్టూడెంట్- సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీ...నియర్, జంతు ప్రదర్శనకు దగ్గరగా ఉండేవాడు జూ...నియర్ మేడమ్.
 
2.
కొడుకు- నాన్న... నాకు బైక్ కావాలి...
తండ్రి- దేవుడు నీకు రెండు కాళ్లు ఎందుకు ఇచ్చాడురా...
కొడుకు- ఒకటి గేర్ మార్చడానికి రెండో కాలు బ్రేక్ వేయడానికి.
 
3.
భార్య- ఏవండి.. కారు తాళాలు ఇవ్వండి కిట్టి పార్టీకి వెళ్లాలి....
భర్త- కారెందుకు...
భార్య- అయిదు లక్షల కారులో వెళితే మర్యాద పెరుగుతుంది.
భర్త- ఇదిగో పది రూపాయిలు. అయిదు లక్షల కారులో కన్నా యాబై లక్షల బస్‌లో వెళితే మర్యాద భయంకరంగా పెరుగుతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
హీరో భార్యతో అమర్యాదకరంగా ప్రవర్తించిన మహేష్... సిగ్గులేదా అంటూ గొడవకు దిగిన వరుణ్