గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:09 IST)

భార్యాభర్తలకు పార్కులో తాగుబోతు కనిపిస్తే?

"భార్యాభర్తలు పార్కుకు వెళ్లారు. అక్కడొక తాగుబోతును చూపించి.. భార్య భర్తతో ఇలా అంది". "అతన్ని చూశారా? నేను తన ప్రేమని అంగీకరించకపోవడంతో రెండేళ్ల పాటు తాగుతున్నాడు...!" చెప్పింది భార్య "అవునా.. నాన్

"భార్యాభర్తలు పార్కుకు వెళ్లారు. అక్కడొక తాగుబోతును చూపించి.. భార్య భర్తతో ఇలా అంది".
 
"అతన్ని చూశారా? నేను తన ప్రేమని అంగీకరించకపోవడంతో రెండేళ్ల పాటు తాగుతున్నాడు...!" చెప్పింది భార్య 
 
"అవునా.. నాన్‌సెన్స్ కారణం ఎంత మంచిదైనా దాన్ని రెండేళ్లు సెలెబ్రేట్ చేసుకోవడం మంచిది కాదు..!" అన్నాడు భర్త.