శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (18:10 IST)

నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే..?

''నేను చెప్పినదానికి ఎప్పుడైనా సరే అన్నారా?'' అంతా నా ఖర్మ బాధగా అంది భార్య 
 
''నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే సరే అన్లేదా?'' ఎదురు ప్రశ్న వేశాడు భర్త