శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 6 జనవరి 2016 (15:05 IST)

నువ్వేం కాదులే

కోపంగా వంటింట్లోకి వచ్చాడు ప్రకాష్.
ఏమైంది... పొద్దున్నే మొహం అలా పెట్టారు? అడిగింది వాళ్ళావిడ లత
రవి: నీ సుపుత్రుడు.... మళ్ళీ నా జేబులోంచి డబ్బులు తీసుకెళ్ళాడు.
లత : వాడిమీద మీకెందుకండీ అంత అనుమానం... అయినా, వాడే తీశాడనేముంది. నేను కూడా తీసి ఉండొచ్చుగా. 
రవి: నువ్వేం కాదులే.
లత: మీకెలా తెలుసు?
రవి: జేబులో ఇంకా రెండొందలున్నాయిగా.
చిల్లర అందుకు!