గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (09:32 IST)

నాన్నా అమ్మ నన్ను కొట్టింది.. ఎందుకో తెలుసా?

"నాన్నా.. అమ్మ నన్ను కొట్టింది..!" చెప్పాడు చింటు తండ్రి "ఏం ఎందుకు కొట్టిందిరా?" అడిగాడు తండ్రి "మరేమో..! అగ్గిపుల్ల వేస్ట్ చేశానని కొట్టింది డాడీ..!" చెప్పాడు చింటు "ఏందానికే కొట్టిందా.. నేను న

"నాన్నా.. అమ్మ నన్ను కొట్టింది..!" చెప్పాడు చింటు తండ్రి
 
"ఏం ఎందుకు కొట్టిందిరా?" అడిగాడు తండ్రి 
 
"మరేమో..! అగ్గిపుల్ల వేస్ట్ చేశానని కొట్టింది డాడీ..!" చెప్పాడు చింటు 
 
"ఏందానికే కొట్టిందా.. నేను నమ్మనురా.." చెప్పాడు తండ్రి 
 
""లేదు డాడీ ! నేను ఒక్క అగ్గిపుల్లే గీచి పరుపుమీద పెట్టాను మరి..!" అసలు విషయం చెప్పాడు చింటు.