ఈగలు తోలే ఆస్పత్రికి.. అంతమంది పేషెంట్లు ఎలా వచ్చారు?
"ఎప్పుడూ ఈగలు తోలుకుంటూ నిర్మానుష్యంగా ఉండే.. ఆస్పత్రి.. ప్రస్తుతం పేషెంట్లు, అటెండర్లతో బిజీ బిజీగా కళకళలాడిపోతుంది ఏంటి సంగతి..?" అడిగాడు సుందర్. "కొత్తగా ఇద్దరు లేడీ డాక్టర్లను, పది మంది నర్సులను
"ఎప్పుడూ ఈగలు తోలుకుంటూ నిర్మానుష్యంగా ఉండే.. ఆస్పత్రి.. ప్రస్తుతం పేషెంట్లు, అటెండర్లతో బిజీ బిజీగా కళకళలాడిపోతుంది ఏంటి సంగతి..?" అడిగాడు సుందర్.
"కొత్తగా ఇద్దరు లేడీ డాక్టర్లను, పది మంది నర్సులను ఎపాయింట్‌మెంట్ చేశాను మరి..!" అసలు విషయం చెప్పాడు డాక్టర్.