ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (12:34 IST)

లారీల స్ట్రయిక్‌కు.. పాపులకు లింకుందా?

"భూలోకం నుంచి కిందటి వారం రావలసిన పాపుల సంఖ్య తగ్గిందేం?" అడిగాడు యముడు "పోయిన వారం భూలోకంలో లారీల స్ట్రయిక్ జరిగింది ప్రభూ!" చెప్పాడు చిత్రగుప్తుడు.

"భూలోకం నుంచి కిందటి వారం రావలసిన పాపుల సంఖ్య తగ్గిందేం?" అడిగాడు యముడు 
 
"పోయిన వారం భూలోకంలో లారీల స్ట్రయిక్ జరిగింది ప్రభూ!" చెప్పాడు చిత్రగుప్తుడు.