రోజూ చూస్తాం కానీ పగలగొట్టం... ఏంటో నేను చెప్పను...

Last Updated: శనివారం, 10 నవంబరు 2018 (15:37 IST)
భార్య: ఏవండి మీ దగ్గర ఒక విషయం గురించి అడగాలి..
భర్త: ఏంటో చెప్పు..
భార్య: ఏవండి.. నేనడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి.. రోజూ చూస్తాం కానీ పగలగొట్టం..
భర్త: నేను చెప్పను..
భార్య: చెప్పండి ప్లీజ్..
భర్త: నీ మెుహం.దీనిపై మరింత చదవండి :