తలకాయ వుందా అని అడిగితే..?

సెల్వి| Last Updated: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:15 IST)
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్

"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్

''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.



దీనిపై మరింత చదవండి :