శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (21:03 IST)

రాము కంటే పది మార్కులు తక్కువ

కొడుకు: ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్నా... తండ్రి: ఎన్ని మార్కులొచ్చాయి? కొడుకు: రాము కంటే పది మార్కులు తక్కువ తండ్రి: రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి? కొడుకు: పది మార్కులు

కొడుకు: ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్నా...
తండ్రి: ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు: రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి: రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు: పది మార్కులు