శనివారం, 21 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:20 IST)
నేను తాగినప్పుడు నువ్వు చాలా..!
"తాగినపుడు నువ్వు చాలా అందంగా ఉంటావ్ డార్లింగ్...!" అన్నాడు రవి
"అవునా.. అయితే నేను తాగను కదా డియర్...?" అంది కమల
"నువ్వు కాదు డార్లింగ్.. నేను తాగినపుడు...!" నవ్వుతూ చెప్పాడు రవి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
షర్మిల, ఆమె బిడ్డలకు జగన్ అన్యాయంగా ప్రవర్తించాడు.. వైఎస్ విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి వై.ఎస్. విజయలక్ష్మి, కుటుంబ ఆస్తుల విషయంలో ఎన్నడూ అధికారికంగా విభజన జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తుల పంపిణీకి సంబంధించిన విషయాలలో తన కుమారుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, తన సోదరి వై.ఎస్. షర్మిల పట్ల, ఆమె పిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో కుటుంబ ఆస్తులపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, కనీసం ఇప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి తన సోదరికి, ఆమె పిల్లలకు న్యాయం చేస్తారని విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
హిందూ మహా సముద్రంలో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలో ఉన్న అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం వైపు ఇరాన్ ఇటీవల రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, అమెరికా అధికారులను ఉటంకిస్తూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. ఇరాన్ భూభాగం నుండి సుమారు 2,500 మైళ్ల (4,000 కిలోమీటర్ల) దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ రెండు క్షిపణులలో ఏదీ తాకలేదు, కానీ ఈ ప్రయోగం టెహ్రాన్ వద్ద గతంలో అనుకున్నదానికంటే ఎక్కువ పరిధి గల క్షిపణులు ఉన్నాయని సూచిస్తోందని ఆ నివేదిక పేర్కొంది.
ఓ ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం.. మల్కన్‌గిరి ఎమ్మెల్యేతో సహా 35 మంది ప్రయాణికులు సేఫ్
భువనేశ్వర్ నుండి మల్కన్‌గిరికి ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ప్రయాణికుల బస్సు, ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాంభద్రాపురం వద్ద అగ్నిప్రమాదానికి గురవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు వాహనంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో ఈ ఘటన జరిగింది. దీంతో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే బస్సును చుట్టుముట్టాయి. వెంటనే వాహనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. డ్రైవర్ తక్షణ స్పందన, ప్రయాణికుల అప్రమత్తత వల్ల బస్సు నుంచి త్వరగా అందరినీ దించేయడం సాధ్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మావోలకు శాంతి భద్రతలు కాదు పునరావాసంపై దృష్టి సారించాం.. భట్టి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, 2014 నుండి 2023 మధ్య కాలంలో మొత్తం 347 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, డిసెంబర్ 2023 నుండి మార్చి 2026 మధ్య కాలంలో వివిధ స్థాయిలకు చెందిన 732 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు.
నాటోలో యూఎస్ఎ లేకపోతే అది ఓ పేపర్ పులి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్
నాటో(NATO)లో అమెరికా లేకపోతే అది ఓ పేపర్ పులి అని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేసారు. హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ మార్గాన్ని నియంత్రించడానికి ఇరాన్‌కు వ్యతిరేకంగా సైనిక సహాయం అందించాలన్న తన డిమాండ్‌ను పట్టించుకోనందుకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలను పిరికివాళ్ళు అంటూ సంబోధించారు. వాళ్లను ఖచ్చితంగా మేము గుర్తుంచుకుంటాము అని ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. పెరుగుతున్న చమురు ధరల గురించి మిత్రదేశాలు ఇపుడు ఫిర్యాదు చేస్తున్నాయని, కానీ హోర్ముజ్ జలసంధిని తెరవడానికి సహాయం చేయడానికి మాత్రం వారు సిద్ధంగా లేరని ట్రంప్ రాశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు
కొలెస్ట్రాల్. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. స్వచ్ఛమైన తేనెకి వెల్లుల్లిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తేనెతో పాటు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ క్రమేణా కరిగిపోతుంది. అవిసె గింజలు ప్రతిరోజూ కాసిన్ని తింటుంటే కొలెస్ట్రాల్ సమస్యను వదిలించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్‌ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో మేలు చేస్తాయి. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం. భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి. పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి. స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి. వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి. తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి. మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?
వేసవి కాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటుంటే శరీరానికి చలవచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 2. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.