గురువారం, 26 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 22 జూన్ 2023 (16:16 IST)
సంబంధిత వార్తలు
గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు
ఆన్లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య
విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు.. ఎక్కడ?
అమ్మ-భార్య. చందమామ- చుక్కలు..?
"అమ్మకు భార్యకు తేడా ఏమిటి రా? " అడిగింది టీచర్ స్టూడెంట్‌ని
"అమ్మ చందమామను చూపిస్తే, భార్య చుక్కలు చూపిస్తది సార్..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?
ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు. అపర కుబేరుడిగా మారిపోవచ్చని కొందరు ఉద్యోగులు అవినీతి దారిని ఎంచుకుంటారు. అధికారంలో వున్నంతవరకూ పైఅధికారులకు కాస్తంత తాయిలాలు అందిస్తూ ఎలాగో కప్పదాటు దాటేస్తూ ప్రజల వద్ద లంచాలు రూపంలో కోట్లు వెనకేస్తుంటారు. ఐతే పాపపు సొమ్ము ఏదో ఒకరోజు ఖచ్చితంగా పగపడుతుంది కదా. అలాంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ విషయంలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పరిధిలో ఆర్టీఓగా పనిచేసిన సౌరభ్ శర్మ 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఒక్కసారిగా అపరకుబేరుడైపోయాడు. అతడి జీవనశైలి చుట్టుపక్కలవారికి వింతగానూ తోచింది.
వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్
సినిమా కథానాయకుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ యూత్ లో ఫాలోయింగ్ నూ, కలెక్టన్లలో సునామీని, అభిమానుల్లో సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేలా ఎదిగిన వ్యక్తి అల్లు అర్జున్. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి ట్రెండ్ లో ఆయనే ఆదర్శంగా నిలుస్తాడు. అందుకేనేమో ముందుగా తెలుసుకున్న దర్శకుడు సుకుమార్ ఆయనకు ఐకానిక్ స్టార్ బిరుదుకూడా ఇచ్చారు. అలాంటి కథానాయకుడు 2024లో కెరీర్ లో నిలిచిపోయే తరాలకు గుర్తించేలా నిలిచారనే చెప్పాలి.
డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకేను గద్దె దించేవరకు తాను చెప్పులు ధరించబోనని భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.అన్నామలై శపథం చేశారు. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు ఇపుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు.
సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా సంకీర్ణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అది ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. నగరిలో జరిగిన సమీక్షా సమావేశంలో రోజా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు, యువతకు ద్రోహం చేసిందని ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స
విజయవాడ: అసాధారణమైన వైద్య విజయంను ప్రతిబింబిస్తూ, మంగళగిరికి చెందిన 18 ఏళ్ల బాలిక అరుదైన ఎముక క్యాన్సర్‌కు సంబంధించిన ఆస్టియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స పొందింది. ఈ రోగి, 18 ఏళ్ల బాలిక, ఎడమ గ్లూటల్ ప్రాంతంలో (పిరుదు) వాపు మరియు డిశ్చార్జింగ్ సైనస్‌తో బాధపడుతోంది, ఇది ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాగా నిర్ధారణ చేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా 4% కంటే తక్కువ ఆస్టియోసార్కోమా కేసులను ప్రభావితం చేస్తుంది.
Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు
Dry cough Home remedies పొడి దగ్గు. ఈ సమస్య చాలా ఇబ్బందికరమైనది. ఇది సాధారణ జలుబు, ఫ్లూ, అలెర్జీల వల్ల వచ్చే సాధారణ లక్షణం. ఈ దగ్గును తగ్గించడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీరు, తేనె కలిపిన నీరు, అల్లం టీ వంటి వేడి ద్రవాలు గొంతును తేమగా ఉంచి దగ్గును తగ్గిస్తాయి. వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే పొడి దగ్గును వదిలించుకోవచ్చు. గొంతు ఎండిపోకుండా తరచూ మంచినీరు తాగాలి. తేనెను కాస్తంత సేవించినా అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతు సమస్యకి ఉపశమనం కలిగిస్తుంది.
Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్
Foods to lower cholesterol చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు.
Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?
Worst Foods for Diabetes షుగర్ వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి, ఐతే అవి ఫైబర్- ప్రయోజనకరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?
మార్కెట్లోకి తేగలు వచ్చేసాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ఒనగూరే ప్రయోజనాలను తెలుసుకుందాము. తేగలలో వుండే పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలుకున్నాయంటారు. తేగలు తింటే పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తాయి, టాక్సిన్లను తొలగిస్తాయి. తేగలలో వుండే క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి, ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి. తేగలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.