శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (12:57 IST)

బావిలో "అమ్మ" దొంగ

ఒక బాలుడు నీళ్ళు తోడటానికి బావిదగ్గరకు వెళ్ళాడు. బావిలో తన ప్రతిబింబాన్ని చూసి పరుగెత్తుకొచ్చి వాళ్ళమ్మతో "అమ్మా! బావిలో దొంగాడున్నాడు"  "పద చూద్దాం" బావిలోనికి ఇద్దరూ తొంగిచూశారు. అప్పుడు పిల్లవాడు " అమ్మా! దొంగేకాదు! వాడి అమ్మ కూడా ఉందే"!