బుధవారం, 5 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శుక్రవారం, 21 జులై 2017 (17:53 IST)
వాట్సాప్ జోక్స్... తప్పు చేయకుండా క్షమాపణ అడిగే వాడే?
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి" సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి"
సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‌కు వచ్చిన ఫ్లైట్
తమ దేశంలోని అక్రమ వలసదారులపై కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, తమ దేశం నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా, చట్టవిరుద్దంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించారు. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ17 బుధవారం మధ్యాహ్నం అమృతసర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్లో ఆరు అంతస్థుల హాస్టల్ భవనంపై నుంచి 22 ఏళ్ల మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది.. కానీ ఆమె తల్లిదండ్రులు బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..
సినీ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్టు పేర్కొన్నాడు. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా ప్రయోగించారు.
పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సి. ప్రతాప్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ సామాజిక సంక్షేమం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తోంది. కొత్తగా ప్రారంభించబడిన మోడల్ అంగన్వాడీ కేంద్రాలు బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, బాల్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో లండన్ పర్యటన తర్వాత మరింత కసి పెరిగినట్టు తెలుస్తుంది. ఇటీవల లండన్ నుంచి బెంగుళూరుకు, అక్కడ నుంచి అమరావతిలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లడుతూ, ఇప్పటి నుంచి జగన్ 2.0 ను చూస్తారంటూ వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?
పిల్లల కడుపుకు శొంఠి ఎంతో మేలు చేస్తుంది. శొంఠిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిల్లలకు వారానికి ఒక్కసారైగా ఒక స్పూన్ వరకు శొంఠి పొడిని ఆహారంలో భాగం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.