శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (14:58 IST)

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్... హేమ మాలిని క్లాసికల్ డ్యాన్స్‌ అదుర్స్

Hemalini
Hemalini
భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. 
Hemalini
Hemalini
 
ఆదివారం సాయంత్రం ముంబైలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వైభవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి హేమ మాలిని క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.