1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Elderly man sexually assaults woman from behind

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

old man
ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోస్తే 90 చోట్ల పడిపోయేట్లున్న ఆ వృద్ధుడు కాటికి కాలు చాపే స్థితిలోనూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో... ఓ యువతి రెడ్ టీ షర్ట్ వేసుకుని షాపింగ్ చేస్తోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఇద్దరు యువతులు వెళ్లారు. ఆ తర్వాత అటు వైపు నుంచి వచ్చిన ఓ వృద్ధుడు సరాసరి రెడ్ టీ షర్ట్ వేసుకున్న యువతి వెనుక వైపుకి చేరి తన ప్రైవేట్ భాగాన్ని ఆమెకేసి రుద్దడం ప్రారంభించాడు. దాంతో సదరు యువతి అసౌకర్యానికి గురై ఇటు తిరిగి చూసేలోపుగానే అక్కడే ఇదంతా గమనించిన మరో వ్యక్తి వృద్ధుడి దవడపై ఒక పంచ్ ఇచ్చి కింద పడేశాడు. అనంతరం అతడి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లాడు.
తర్వాతి కథనం
క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!