సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (16:23 IST)

చిమ్మ చీకటిలో నల్ల చిరుత.. తెల్లకుక్కను ఏం చేసిందంటే..? (Video)

Black Panther
అర్థరాత్రి పూట చిమ్మ చీకటి.. నల్ల చిరుత పులి వచ్చింది. ఏం చేసిందో తెలుసా? ఐతే చదవండి మరియ చిరుత, పెద్దపులులు ప్రస్తుతం జన సంచారంలోకి వస్తున్నాయి. అయితే నల్ల చిరుత రావడం ఎవరూ ఊహించి వుండరు. ఇవి అరుదైనవి.. పైగా అడవుల్లో తప్ప జనవాసాల్లో అస్సలు రావు. కానీ అడవుల్లో ఆహారం దొరక్క ప్రస్తుతం అవికూడా జనవాసాల్లోకి వస్తున్నాయి. 
 
తాజాగా ఓ బ్లాక్ పాంథర్ ఓ ఊళ్లోకి వచ్చింది. ఓ ఇంటికి వచ్చింది. అక్కడున్న తెల్లటి కుక్కను చూసింది. సైలెంట్‌గా దాన్ని కొరికింది. కుక్క అరవడంతో.. రెండే సెకన్లలో దాన్ని నోట కరుచుకుని వెళ్ళపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.