శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : బుధవారం, 19 మే 2021 (11:03 IST)

అంతర్వేది సముద్రపు తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప

అంతర్వేది సముద్ర తీరానికి భారీ చేప అలల ఉధృతికి కొట్టుకొచ్చింది. మంగళవారం అంతర్వేది  సముద్ర తీరానికి (హలెండ్) కు ఈ భారీ చేప కొట్టుకొచ్చింది.

ఈ భారీ చేప ను ఎమని పిలుస్తారో కూడా తెలియదని,చూడటానికి డాల్ఫిన్ లా ఉందని, ఇది తీరానికి చేరడానికి ముందే చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానిక జాలర్లు తెలిపారు.

ఈ చేప మత్స్యకార బోటు సైజులో ఉందని సుమారు 1500 కేజీల బరువు ఉంటుందని అంచనా.