పాము నోట్లోకి వెళ్లిన చిట్టి ఎలుక.. పాము తోకపట్టుకున్న తల్లి ఎలుక.. (వీడియో)
snake
వెంటనే ఆ తల్లి ఎలుక..దాని తోకను పట్టుకుంది. విడిపించుకోవడానికి పాము చాలా ప్రయత్నాలే చేసింది. చివరకు గట్టిగా తోకను పట్టుకొనే వరకు ..నోట్లో ఉన్న చిట్టి ఎలుకను వదిలేసి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దాని వెనుకే తల్లి ఎలుక వెళ్లింది.
చివరకు పోయింది అనుకున్న తర్వాతే.. చిట్టి ఎలుక దగ్గరకు వచ్చింది. నోట్లో దానిని పట్టుకుని వెళ్లింది. దీనిని సునంత నంద (ఇండియన్ ఫారెస్టు సర్వీసు) వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
If you havent seen what mothers courage is...
— Susanta Nanda (@susantananda3) November 27, 2020
It rescues it baby from the snakes mouth. Unbelievable.. pic.twitter.com/3u6QD2PAl0
