సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (14:41 IST)

పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్(ఫోటోలు)

అత్యాధునిక సౌకర్యాలతో ముంబై-అహ్మదాబాద్ మధ్య కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రోజు పట్టాలెక్కనుంది.

ఈ రైలుకి సంబంధించిన బోగీలలో ఇంటీరియర్ ఎలా వుంటుందో ఫోటోల్లో చూడండి. 
సిబ్బంది సాంప్రదాయ దుస్తులతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంటుందని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు.

ఇది ప్రయాణీకుల సౌకర్యం కోసం ఆధునికీకరణతో మిళితం చేయబడిందని ఆయన వెల్లడించారు.