1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 ఏప్రియల్ 2025 (23:31 IST)

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

Dog-duck
జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకుని వుంటుంది. ఐతే మనిషి ఉన్నతికి అవకాశం వాకిట్లోకి వచ్చేస్తుంది. దాన్ని ఎలా అందిపుచ్చుకుంటామన్నది ఆయా వ్యక్తుల విజ్ఞత పైన ఆధారపడి వుంటుంది. కొంతమంది తమ ముందుకు వచ్చిన అవకాశాన్ని చటుక్కున పట్టేసుకుంటారు.
 
అలా సమయానుకూలంగా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఐతే అవకాశాన్ని అందుకోలేనివారు మరో అవకాశం వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు. అవకాశం అనేది ఈ క్రింది నీటిలో బాతులాంటిది. చూడండి వీడియోలో అవకాశం ఎలా తప్పించుకుంటుందో... అందకుండా...