గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)

స్నేక్‌ కేక్‌ గురించి ఎప్పుడైన విన్నారా? (video)

snake cake
స్నేక్‌ కేక్‌ గురించి ఎప్పుడైన విన్నారా? అయితే ఈ కథనం చదవండి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ​ చెఫ్‌ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్‌. ఆమె చేసే కేక్‌లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయి అంటారు. బార్బీ బొమ్మలాంటివి, సీనరీస్‌, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనిపించేలాంటి కేక్‌ తయారు చేసింది నటాలీ.
 
పైగా దాన్ని చూస్తే ఎ‍ప్పుడూ అటాక్‌ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన 'పాము' లా ఉందే తప్ప కేక్‌లా లేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్‌ కేక్‌ని కట్‌ చేసేంత వరకు కూడా అది చూడంగానే వెన్నలో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి లక్ష్లల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.