చెన్నైలో తిరుమలేశుని వద్దకు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ
ఫోటో కర్టెసీ-UNI
చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్‌లో తమ 4 వ ఐపిఎల్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీని సోమవారం చెన్నైలోని టిటిడి దేవాలయానికి తీసుకువచ్చి పూజలు చేయించారు. చూడండి ఆ ఫోటోలు.