చీపురు మళ్లీ ఊడ్చేసింది, ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కి సీఎం పగ్గాలు

Kejriwal
ఐవీఆర్| Last Modified మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:12 IST)
దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. అసలు కేజ్రీవాల్ పార్టీ వైపుకి ప్రజలు ఎందుకు మొగ్గుచూపారనేది చూస్తే ఇవే బయటకు కనబడుతున్నాయి.

1. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
2. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
3. ప్రతి నెలా ఉచితంగా 20 వేల లీటర్ల నీటి సరఫరా.
4. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు.
5. కేజ్రీవాల్‌ను ఢీకొట్టే నేత భాజపా-కాంగ్రెస్ పార్టీలో నిల్.
6. భాజపా సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు.
దీనిపై మరింత చదవండి :