శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (12:25 IST)

NH931లో డిస్‌ప్లేయింగ్ బోర్డుకు వేలాడుతూ స్టంట్స్.. అంతా రీల్స్ పిచ్చి (వీడియో)

Pull-Ups
Pull-Ups
సోషల్ మీడియాలో రీల్స్ వీడియోల కోసం జనం పిచ్చి పిచ్చి పనులతో పాటు సాహసాలు చేస్తున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం ఆడాడు ఓ వ్యక్తి. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగర శివారుల్లోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డుపై  ఎక్కిన ఓ యువకుడు బోర్డుకు వేలాడుతూ ఘోరమైన స్టంట్ చేశాడు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పిచ్చి పనులు మరొకరు చేయరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.