ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:07 IST)

viral video: ఈ కుక్క విరక్తి చెందిందా? ఎంజాయ్ చేస్తుందా?

dog
మనుషులకే కాదు జంతువులకీ ఫీలింగ్స్ వుంటాయని చాలాసార్లు రుజువైంది. ఇక అసలు విషయానికి వస్తే... సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏమి జరిగినా ఇట్టే షేర్ చేసేస్తున్నారు. 

 
అసలు విషయానికి వస్తే... ఓ కుక్క సముద్రపు తీరాన అలలు తాకుతుంటే వాటిని అలా చూస్తూ నీటిలో కూర్చుని వుంది. ఆ కుక్క అలా కూర్చుని సముద్ర అలల వైపు చూడటంపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు.

 
ఈ కుక్క సముద్రపు అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తుందా లేదంటే విరక్తి చెంది ఇలా సముద్రం ఒడ్డుకు వచ్చిందా అంటూ పోస్టులు చేస్తున్నారు.