1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (18:20 IST)

కార్తీకమాసంలో ఇంటినిర్మాణం చేపడితే..?

కార్తీకమాసం పరమపవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇంటి నిర్మాణం చేపడితే ధనధాన్యాలకు ఏమాత్రం కొదువవుండదని పంచాంగ నిపుణులు అంటున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టడమో, లేకుంటే ఇంటి స్థలం కొనడమో ఈ మాసాన ఆరంభించే వారికి సకలసంపదలకు లోటుండదని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
అందుచేత కార్తీకమాసంలో ఇంటికొనేందుకు నాందిగా ప్రయత్నాలు ప్రారంభించడం ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని వారు సూచిస్తున్నారు. 
 
ఈ మాసంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను ఆరంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం పూర్తి చేస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ ఇంట నివాసముంటారని పంచాంగ నిపుణులు అంటున్నారు.