Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుకునేటప్పుడు మంచంపై కూర్చోకూడదు.. తెలుసా?

Written By సందీప్
Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:28 IST)
వాస్తుశాస్త్రాన్ని మనం అనాది నుండి అనుసరిస్తూ వస్తున్నాం. కొంత మందికి దీని గురించి తెలియక ఇబ్బందులలో పడతారు. అలాంటి వారు నిపుణుల దగ్గర సూచనలు తీసుకోవడం మంచిది. వాస్తు ఇంటికే కాదు, మనం ఆచరించే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. మన ఆర్ధికాభివృద్ధి, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇది ప్రభావం చూపుతుంది. 
 
మన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని మనం ఆశిస్తాం. పిల్లల ప్రయత్నంతోపాటు మనం వారికి వెసులుబాట్లు కల్పించాలి. వారి పురోభివృద్ధికి దోహదపడాలి. దానికి అనుగుణంగా మనం గృహాన్ని నిర్మించుకోవాలి. వాస్తు శాస్త్రాన్ని పాటించాలి లేకపోతే పిల్లలకు సబ్జెక్ట్‌లు కష్టమవుతాయి. తెలివితేటలపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత నశిస్తుంది. 
 
కష్టపడి చదివినా మంచి ఫలితాలు రాకపోవచ్చు. సక్రమమైన వాస్తు అభివృద్ధిని ఇస్తుంది. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఇంట్లో నాల్గవ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి. తద్వారా ఏకాగ్రత పెంపొందించబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో సరస్వతీ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సరస్వతి స్థానంలో ఏవైనా లోపాలు ఉంటే స్కిల్స్‌పై ప్రభావం పడుతుంది.
 
పరోక్షంగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి సన్నగిల్లుతుంది. దీని కోసం నిపుణులను సంప్రదించాలి. చదువుకునేటప్పుడు మంచంపై కూర్చోకూడదు. మంచంపై కూర్చుంటే తగిన విధంగా దృష్టి సారించలేరు.

అన్నీ చూడండి

ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం: నారా లోకేష్

ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?

Pawan Kalyan: గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు

తమిళనాట 100 రోజుల పాలన.. తెలుగు వార్తాపత్రికల్లో ప్రకటనలు.. ఎందుకని?

కేటీఆర్, హరీష్ రావు ప్రైవేట్ ఆసుపత్రులకు రక్తాన్ని విక్రయించారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

16-08-2026 ఆదివారం ఫలితాలు - చిన్న విషయానికే ఆందోళన చెందుతారు...

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments