Author Ch 51.html

Notifications

national news
జయ
Content provider

వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తెలంగాణలో జనసేన కార్యకర్తల సమావేశానికి అడ్డు తగలడమే కాకుండా మీడియా సమావేశానికి కూడా మోకాలడ్డిన తెలంగాణలోని కొందరు నాయకుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమ తెలంగాణ జనసేన నాయకుల కోరిక మేరకు తను అక్కడికి వెళ్లి దిశానిర్దేశం చేద్దామని అనుకున్నాననీ, ఐతే కొందరు నాయకులు తెలంగాణ వచ్చి పుష్కర కాలం దాటినా ఇంకా ద్వేషంతో నిండి వుండటం చూసి షాక్ తిన్నానంటూ వ్యాఖ్యానించారు. కాగా పవన్ కల్యాణ్ సమావేశాన్ని అడ్డుకోవడంపై భాజపా, తెదేపా తప్పుబట్టాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చనీ, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వెల్లడించాయి.

రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో

05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?

04-06-2026 గురువారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి