Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిళ్ల సీజన్ మొదలు.. బంగారం ధరలకు రెక్కలు.. అదే రూటులో వెండి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026 (16:25 IST)
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇక కొన్ని నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాలు కూడా మంచివి ఉండటంతో బంగారం, వెండి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
 
పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర 90 వేల రూపాయలు చేరుకుంది. వెండి విషయంలోనూ అదే జరుగుతుంది.  పది గ్రాముల బంగారం ధరపై 2,100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు పెరిగింది. 
 
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,70,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
 
అయితే గతంలో బంగారం, వెండిపై పెట్టుబడి సురక్షితమని నమ్మేవారు.  ధరలు ఒక్కసారిగా పెరగడం, అంతే స్థాయిలో తగ్గుతుండటంతో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments