సంబంధిత వార్తలు
- ఆదాయపు పన్ను రిటర్న్: దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
- అమెరికా - బ్రిటన్లకు తాలిబన్ల హెచ్చరిక.. గడువు పొడగించారో...
- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. మార్చి 15నుంచి ప్రారంభం
- దేశవ్యాప్తంగా ఆస్పిరో ఫాసెట్ రేంజ్‌ని లాంచ్ చేసిన హింద్‌వేర్
- హోటల్ రంగంపై కన్నేసిన రిలయన్స్ - ముకేశ్ చేతికి న్యూయార్క్ హోటల్
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడగింపు
దేశంలోని ఆదాయపన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీని మరోమారు పొడగించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకు ఉన్న గడువును మార్చి నెల 15వ తేదీ వరకు పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 మార్చి 15వ తేదీ వరకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయొచ్చు. నిజానికి ఈ గడువు గత యేడాది డిసెంబరు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఇపుడు దేశంలో నెలకొన్న కరోనా థర్డ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును మరోమారు పొడగించినట్టు పేర్కొంది.
తర్వాతి కథనం
