Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ ధరకే సూపర్ ఫాస్ట్ ఫోన్.. ఆవిష్కరించిన శాంసంగ్

Written By వరుణ్
Updated: సోమవారం, 19 డిశెంబరు 2022 (15:49 IST)
స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ ఫోనును ఆవిష్కరించింది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్ కొనాలని భావించే మొబైల్ వినియోగదారులకు ఎంతో చౌకగా ఉంటుంది. రూ.8500తో 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోను తీసుకొచ్చింది. పైగా, మంచివేగంతో 128 జీపీ మెగా స్టోరేజ్‌ను కల్పించిది. 5 వేల ఎంఏహెచ్‌తో పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చింది. బడ్జెట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోను తీసుకొచ్చింది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పైగా, ఈ స్మార్ట్ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఉచితంగా అందించనుంది. ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ ఫోను పేరు మేరా ఎం 04. 8 జీబీ ర్యామ్, రోమ్ స్టోరేజీ 128 జీబీ, (1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంది). ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, బ్యాటరీ 5000 ఎంఏహెచ్, కెమెరా 13 ఎండీ డ్యూయల్ కెమెరా, 16.55 సెం.మీ స్క్రీన్ కలిగివుండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8500గా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు మార్కెట్‌లో మొదలయ్యాయి. 

అన్నీ చూడండి

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

Divi: స్టువర్టుపురం స్టూడెంట్స్ లో నేను భరతనాట్యం, బెల్లి డాన్స్ చేశా : దివి

Suriya: హృదయాలను హత్తుకునే విధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

సింగిల్‌గా ఉండటమే చాలా సంతోషంగా ఉంది : అమీషా పటేల్

తర్వాతి కథనం
Show comments