శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (17:15 IST)

నోకియా నుంచి సీ 31 కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే

Nokia C31
Nokia C31
నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నోకియా ఇండియా చౌకధరలో స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చింది. పదివేల రూపాయల ధరకు నోకియా సీ 31 మొబైల్ రిలీజ్ అయ్యింది. 
 
ఈ ఫోనులో 3 రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ31 స్మార్ట్‌ఫోన్‌ను నోకియా అధికారిక వెబ్‌సైట్ లేదా రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా కొనొచ్చు. చార్‌కోల్, మింట్, సియాన్ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 
 
ధర: 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 
 
స్పెసిఫికేషన్స్ సంగతికి వస్తే.. 
నోకియా సీ31 స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్ ప్లే వుంది. 
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్,
 
13 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా ప్లస్ 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ ప్లస్ 2 మెగా పిక్సల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి.