మార్కెట్లోకి Infinix Hot 20 5G..ఫీచర్స్ ఇవే
Infinix Hot 20 5G స్మార్ట్‌ఫోన్ విక్రయం నేటి (డిసెంబర్ 6) నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది.
Infinix హాట్ 20 5G ఫీచర్స్
* 6.6 అంగుళాల 1080x2408 పిక్సెల్ FHD+ 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
* ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్షియా 810 ప్రాసెసర్
* Mali-G57 MC2 GPU, Android 12, XOS 10.6
* 4 GB RAM, 64 GB మెమరీ
* డ్యూయల్ సిమ్ స్లాట్
* 50 MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ LED ఫ్లాష్ AI కెమెరా
* 8 MP సెల్ఫీ కెమెరా, LED ఫ్లాష్
* ప్రక్కన వేలిముద్ర సెన్సార్
* 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, TDS ఆడియో 5G,
* డ్యూయల్ 4G VoltE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్ C
* 5000 mAh బ్యాటరీ
* 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
* రంగు: లూనా బ్లూ, ఫాంటసీ పర్పుల్, అరోరా గ్రీన్, రేసింగ్ బ్లాక్
*ధర: రూ.8,999